logo

Machilipatnam News, Krishna District, Andhra Pradesh, India.

*కృష్ణా జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఇవే..*

ఈ నెల 18 నుంచి అభ్యర్థులు ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

కృష్ణా జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

* మచిలీపట్నం MP నామినేషన్లు : కలెక్టరేట్

* మచిలీపట్నం MLA : తహశీల్దార్ ఆఫీస్

* అవనిగడ్డ MLA : తహశీల్దార్ ఆఫీస్

* పెడన MLA : తహశీల్దార్ ఆఫీస్

* పామర్రు MLA : తహశీల్దార్ ఆఫీస్

* గుడివాడ MLA : తహశీల్దార్ ఆఫీస్

* గన్నవరం MLA : తహశీల్దార్ ఆఫీస్

* పెనమలూరు MLA : తహశీల్దార్ ఆఫీస్

1
178 views